Chiranjeevi was described as valentines day hot favourite

chiranjeevi was described as valentines day hot favorite, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

valentines-day-favourite-1.gif

Posted: 02/15/2012 03:09 PM IST
Chiranjeevi was described as valentines day hot favourite

chiranjeeviరాజకీయాల్లో ఎంత వేడి, వాడి, ఉద్రేక, ఉద్వేగాలున్నా, నాయకులు శాసన సభా ప్రాంగణంలో కలుసుకున్నప్పుడు సరదాగా మాట్లాడుకోవటం అంతా లైట్ గా తీసుకోవటం జరుగుతుంటుంది. వాలంటైన్ డే సందర్భంగా ప్రజాప్రతినిధులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం జరిగింది.

తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని వాలంటైన్ డే హాట్ ఫేవరెట్ గా అభివర్ణిస్తుండగా అప్పడే చిరంజీవి అటుగా వచ్చారు. ఇక ఆయననే సంబోధిస్తూ, "వాలంటైన్ ఫేవరెట్ మీరే" అన్నారు. ఇది ఆయన సినిమా ఛరిష్మా వలన అన్నమాటలని పొరపాటుపడకండి. రాజకీయాలు ఫుల్ టైం జాబ్. పీల్చే ఊపిరిలో, ప్రసరించే రక్తంలో, అణువణువులో రాజకీయాన్ని సజీవంగా ఉంచుకోవటమే కాకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంచేది రాజకీయరంగమొక్కటే.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా చిరంజీవి వెంటే బడుతున్నారట. అందుకే ఆయన్ని హాట్ ఫేవరేట్ అంటున్నారు పయ్యావుల

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  7 hours sleep is enough a study reveals
Minister compares assembly with mayasabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles