Iits and the warangal nit

IITs and the Warangal NIT,, NIT Warangal. National Institute of Technology, Warangal,

IITs and the Warangal NIT

IITs.gif

Posted: 01/27/2012 01:40 PM IST
Iits and the warangal nit

IITs and the Warangal NIT

నిన్నటి వరకు వరంగల్  నిట్ పేరు చెబితే చాలు  ఆత్మహత్యలతో మారుమ్రెగింపోయింది.  ఆ మచ్చ పోవటానికి కాలేజీ వారు ..చండీయాగం కూడా జరిపించారు. ఆ చండీయాగం తరువాత నిట్ ఐఐటీల  సరసన చేరింది. ఉన్నతమైన విధ్యకు పెట్టింది పేరు వరంగ్ నిట్. అది ఇప్పుడు  ప్రతిష్టాత్మకమైన ఐఐటీల సరసన వరంగల్ ‘నిట్’ నిలిచింది. జీ న్యూస్, డీఎన్‌ఏ ఇటీవల దేశంలోని ఐఐటీలు, నిట్‌ల పనితీరుపై నిర్వహించిన సర్వేలో వరంగల్ నిట్ 8వ స్థానం కైవసం చేసుకుంది. కాన్పూర్ ఐఐటీ మొదటిస్థానంలో నిలిచింది. ముంబై ఐఐటీ రెండో స్థానంలో, ఢిల్లీ ఐఐటీ మూడో స్థానంలో, మద్రాసు ఐఐటీ ఐదో స్థానంలో, ఆరో స్థానంలో రూర్కేలా ఐఐటీ, ఏడో స్థానంలో గౌహతి ఐఐటీ నిలిచింది. ఐఐటీల తరువాత నిట్ వరంగల్ 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఐడీసీ- డాటాక్వెస్ట్- న్యాస్‌కమ్ నిర్వహించిన సర్వేలో వరంగల్ నిట్‌కు జాతీయస్థాయిలో 7వ స్థానం లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ranbaxy shares tumbles
Andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles