Cbi wants narco test on vijay sai reddy

CBI wants narco-test on Vijay Sai Reddy,V. Vijay Sai Reddy, financial advisor of Kadapa MP Y.S. Jaganmohan Reddy,

CBI wants narco-test on Vijay Sai Reddy

CBI.gif

Posted: 01/26/2012 11:45 AM IST
Cbi wants narco test on vijay sai reddy

CBI wants narco-test on Vijay Sai Reddy

జగన్‌ ఆస్తుల కేసులో అరెస్టు అయిన జగతి పబ్లికేషన్ల ఆడిటర్‌ విజయసాయి రెడ్డికి నిజనిర్థారణ పరీక్షలు చేయడానికి అనుమతించాలని కోర్టును సిబిఐ కోరింది.  ఈమేరకు ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. బెంగళూరు, లేదా అహ్మదాబాద్‌లలో నార్కో పరీక్షలు చేయడానికి వసతులు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయడానికి  కోర్టు విజయసాయి రెడ్డి తరఫున న్యాయవాదికి ఈ నెల 30 వరకు సమయం ఇచ్చింది. కేసును 30కి వాయిదా వేసింది. విజయసాయి రెడ్డిని సిబిఐ జనవరి 2న అరెస్టు చేసి అప్పటి నుంచి ప్రశ్నిస్తూనే ఉంది. అయితే ఆయన నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టుకోలేకపోయామని అంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us issues travel alert warning of terror attacks in india
Republic day speciality and celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles