Ys jagan emotional speech at guntur odarpu yathra

YS Jagan Emotional speech at guntur odarpu yathra,YS Jagan Odarpu Yatra, addressing Gurajala Public Meeting in Guntur,Jagan jagan odarpu yatra speech video,Jagan odarpu yatra in guntur live,Jagan speech in guntur odarpu yatra,Jagan speetch at guntur,Jaganodarpu yatra youtube videos,YS Jagan's speech at guntur odarpu yathra

YS Jagan Emotional speech at guntur odarpu yathra

Jagan.gif

Posted: 01/25/2012 10:25 AM IST
Ys jagan emotional speech at guntur odarpu yathra

YS Jagan Emotional speech at guntur odarpu yathraనీచమైన రాజకీయాలు చేసే బదులు ఆ మనిషిని కాల్చి చంపేయకూడదా అని కాంగ్రెస్ పెద్దలను, చంద్రబాబు నాయుడి గారిని అడుగుతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా గురజాల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఉద్విగ్నంగా మాట్లాడారు. సీబీఐ దాడుల పేరిట తనని, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన బాధపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కుమ్మక్కై తనపై కక్ష సాధింపు చర్యలకు దిగాయన్నారు. రాష్ట్ర చరివూతలో ఎన్నడూ లేని విధంగా క్రూరమైన రాజకీయం నడుస్తోందన్నారు. ప్రజల్లోకి రండి.. ప్రజల గుండెల్లో ముద్ర వేసే విధంగా రాజకీయాలు చేయండి. ప్రజల మన్ననలను పొందండి. అంతేగానీ.. రాష్ట్రంలో మూడోపార్టీ ఉండకూడదని, ఆ మనిషి ఉండకూడదని నీచమైన రాజకీయాలు చేసే బదులు కాల్చి చంపేయొచ్చుగదా అని అన్నారు. ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు దివంగత నేత వైఎస్ నిజాయితీ గురించి తెలియదా? అంటూ జగన్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు దక్కవన్నారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే తనపై సీబీఐ విచారణ జరిపించుకోవాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Space hurricane from the sun sweeping over our planet
Sm krishna files a petition to scrap case in lokayukta  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles