Jupally demands water for mahabubnagar district

Jupally demands water for Mahabubnagar district, 125TMC Water, Telangana Bhavan, TRS Leader,

Jupally demands water for Mahabubnagar district

Jupally.gif

Posted: 01/18/2012 01:59 PM IST
Jupally demands water for mahabubnagar district

Jupally demands water for Mahabubnagar district మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, పాల మూరు ఎత్తిపోతల పథకాలకు సాగునీటిని విడు దల చేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పు కుంటానని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత జూప ల్లి కృష్ణారావు ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడేలోపున పాల మూరు జిల్లాకు సాగు నీటిలో న్యాయంగా రావాల్సిన 125 టీఎంసీల నీటి వాటాను కేటాయిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేస్తే తాను ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటానని సీఎం, మంత్రులకు జూపల్లి సవాల్‌ విసిరారు. రాజోలిబండ డైవర్షన్‌ స్కీం కింద 30 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మంత్రులు సచివాలయంలో కూర్చుని అభివృద్ధి చేస్తున్నామంటూ నీతి వచనాలు వల్లె వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yadagirigutta sri lakshminarasimha swamy temple
Suvarnabhoomi developers lap top sent to forensic lab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles