Harish rao to work as an attender in ntr trust bhavan

Harish Rao to work as an attender in NTR Trust Bhavan,Harish Rao asked Chandrababu Naidu to writes a letter to Chidambaram supporting, enior TRS leader and Siddipet MLA T Harish Rao

Harish Rao to work as an attender in NTR Trust Bhavan,Harish Rao asked Chandrababu Naidu to writes a letter to Chidambaram supporting

Harish Rao.gif

Posted: 01/13/2012 02:19 PM IST
Harish rao to work as an attender in ntr trust bhavan

Harish Rao to work as an attender in NTR Trust Bhavanతెలంగాణకు అనుకూలంగా చంద్రబాబుతో చిదంబరానికి లేఖ రాయిస్తే ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో అటెండర్ నౌకరీ చేస్తానని టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కోసం సిద్దిపేటలో జరుగుతున్న దీక్షలకు ఆయన గురువారం సంఘీభావం తెలిపి మాట్లాడారు. రైతు పోరుబాటపేరుతో చంద్రబాబు దండయాత్ర కొనసాగిస్తున్నారని, రైతుదీక్ష పేరుతో జగన్ నకిలీ దీక్షలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఫోరం నేతలు మరో బాబ్లీ డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. లోగడ 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు బాబ్లీ డ్రామా ఆడారని, ఇప్పుడు ప్రాణహిత-చేవేళ్ల పాదయాత్రకు సిద్ధపడిందని దుయ్యబట్టారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం కాదు..తెలంగాణ కోసం చంద్రబాబు యాత్ర చేయనిస్తారా అని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించారు. వారికి దమ్ముంటే తెలంగాణ కోసం ఆదిలాబాద్ నుంచి 10 జిల్లాల్లో పాదయాత్ర చేయాలని సవాల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  55 year old demand taken up by karunanidhi
Indian court threatens to block google facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles