Thane toofan disrupts life and transportation

thane toofan disrupts life and transportation, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

thane-toofan1.gif

Posted: 12/30/2011 03:21 PM IST
Thane toofan disrupts life and transportation

     చెన్నైపుదుచ్చేరీ ప్రాంతాలలో థానే తుఫాన్ ప్రభావం బాగా చూపుతోంది. భారీ వర్షాలు పడటం వలన సమాన్న జన జీవనం స్తంభించిపోయింది. సముద్రంలో వేటకు పోవద్దని మత్యకారులకు అధికారులు హెచ్చరికలు చేసారు. కడలూరు, పుదుచ్చేరి, నాగపట్నం, తిరువాయూరు, విల్లపప్పురం ప్రాంతాల్లో గంటకి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆ తాకిడికి చాలా చోట్ల హోర్డింగ్ లు, చెట్లు కిందపడిపోయాయి. తుఫాన్ వలన విమాన సేవలు రద్దయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీద కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందని విశాఖ వాతావరణ సూచనా కేంద్రం హెచ్చరిస్తోంది. సముద్రపు నీరు 20 మీటర్ల వరకూ చొచ్చుకుని వచ్చే అవకాశం కూడా ఉందని, అందువలన ఓడరేవుల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారిని అప్రమత్తంగా ఉండమని, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవలసిందిగానూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలలు రెండు నుంచి మూడు మీటర్ల వరకూ పైకి ఎగిసి పడుతున్నాయి.

     ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మంత్రి రఘువీరా రెడ్డి, ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీతో మాట్లాడుతూ సహాయక చర్యల మీద ఆదేశాలిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Silence is part of strategy says kcr
Bail petition of gali janardan reddy strongly opposed by cbi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles