Traffic restored on national highway

Traffic restored on National Highway,Addanki-Narketpalli, 12 Month, warangallu, minister ponnala lakshmaiah, Doctor

Traffic restored on National Highway

Traffic restored.gif

Posted: 12/07/2011 01:09 PM IST
Traffic restored on national highway

     అరెస్ట్ అయిన డాక్టర్ చెరుకు సుధాకర్ మీద సానుభూతితో తెరాస ఆందోళన చేస్తూనే వుంది.  నిన్న వరంగల్ లో వైద్యులు వైద్య సేవలను నిలిపివేసారు.  అయితే నాసా చట్టం కింద చెరుకు సుధాకర్ ని 12 నెలలపాటు నిర్బంధంలో ఉంచాలని ఆయన అరెస్ట్ మీద వేసిన కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.  దానితో తెరాస ఆందోళన సాగిస్తూ, రహదారుల దిగ్బంధానికి దిగింది.  అలా దిగ్బంధానికి గురైన అద్దంకి, నార్కాట్ పల్లి రహదారిలో రాకపోకలు స్తంభించిపోయి అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయాయి.  మంత్రి పొన్నాల లక్ష్మయ్య వైద్యులు వైద్య సేవలను నిలిపివేయటాన్ని తప్పు పడుతూ, జిల్లా వైద్యాధికారిని సంప్రదించి, పరిస్థితిని సమీక్షించి తగు చర్యలు తీసుకోమని కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kuldip nayar opposes telangana
Kepler 22b the new earth could have oceans and continents scientists claim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles