Cpi narayanai will hang pm if i am in rule

CPI Narayana Firing on PM for Corruption.andhra news, telugu news, telugu movies, telugu songs, telugu cinema, telugu videos, telugu cinema websites, telugu video songs online, top political news, free jokes online, movie actresses photos, movie actors photos, unique wallpaper, hot topics store

CPI Narayana_I will hang PM if I am in rule.gif

Posted: 11/27/2011 11:36 AM IST
Cpi narayanai will hang pm if i am in rule

CPI-Narayanaవిశాఖ జిల్లా చోడవరంలో జరిగి సీపీఐ 21 మహాసభల్లో సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ సర్కారు కుంభకోణాలకు గానూ.... ప్రధానిని ఉరితీయాలని కొన్నాళ్ళుగా విమర్శల దాడి చేస్తున్న నారాయణ ఈసారి తన వాడి పెంచి... ‘‘నాకే గనుక అధికారం ఇచ్చి ఉంటే... దేశంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుతున్నా... చూస్తూ ఊరుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ ని ‘‘కరెంట్ స్తంభానికి కట్టి ఉరి తీసేవాణ్ని’’ అని వాక్యానించారు.

ప్రజా వ్యతిరేఖ విధానాలను మానుకోని పక్షంలో.... రాష్ట్ర ప్రభుత్వం బట్టలూడదీసి... తరుముతామని హెచ్చరించారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల వల్ల లక్షలాది మంది చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
సీపీఐ నారారాయణ ఎంత రాజకీయ నాయకుడైనా, ప్రజా సమస్యల పై పోరాడే వాడు అయినా ఒక దేశ ప్రధానిని పట్టుకొని అంతంత మాటలు అనడం ప్రజాస్వామ్యానికే చెంపపెట్టు అని అంటున్నారు విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vattitdp mla exchange blows
Cbi begins probe against chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles