Bathing style according to hindu architecture

bathing style according to hindu architecture, bathing style, women in bathrooms, women in bathtubs, women bathing, bathing style in hindu religion, puranalu tips, adhyathmikam in telugu, adhyathmikam tips in telugu, puranalu tips in telugu, hinduism, hindu religion tips in telugu, hindu traditions, bathing style in hindu tradition, traditions in hindu religion, bathing style tradition in hindu religion

The bathing style in bathroom according to hindu religion and architecture which are good for success and more

వాస్తుశాస్త్రంప్రకారం స్నానం ఎలా చేయాలి..?

Posted: 05/01/2014 06:19 PM IST
Bathing style according to hindu architecture

ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు కొన్ని నియమనిబంధనలను తప్పకుండా పాటించాల్సి వస్తుంది. అలా కాకుండా స్నానం చేస్తే.. ఆరోజు ఏదో ఒక అశుభం జరుగుతుందని వాస్తు నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు.

వాస్తుప్రకారం స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు...

1. కొంతమంది స్నానాలు చేసే సమయంలో తమ అంగం మీద ఒక్క బట్ట కూడా లేకుండా చేసుకుంటారు. కానీ అలా ఎప్పటికీ చేయకూడదని పురోహితులు చెబుతున్నారు. ఆడవాళ్లు స్నానం చేసేటప్పుడు తమ ఛాతి భాగం నుంచి మోకాళ్లవరకు టువాలు ఖచ్చితంగా కట్టుకోవాలని చెబుతన్నారు. అలాగే మగవారు తమ నాభి నుంచి మోకాళ్లవరకు లుంగీని లేదా టువాలును ఖచ్చితంగా చుట్టుకోవాలి.

2. స్నానం చేసే సమయంలో ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపుగా వుంచి చేయాలని అప్పట్లోనే జ్యోతిష్య నిపుణులు వాస్తుశాస్త్రం ప్రకారం వెల్లడించారు. ఇలా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

3. అలాగే స్నానపు గదులను తూర్పు ఆగ్నేయంవైపుగానీ, దక్షిణ ఆగ్నేయంవైపుగానీ, ఉత్తర వాయవ్యంవైపుగానీ, పడమర వాయవ్యంవైపుగానీ వుండేటట్లుగా చూసుకుని... ప్రహరీ గోడలను, ఇంటిని తాకకుండా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా వుంటుంది.

4. స్నానపు గదులను ఈశాన్య దిక్కులో ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్మించుకుకోకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ అలా కాకుండా నిర్మిస్తే.. ప్రతిఒక్క పనిలో అశుభం జరుగుతుందని వారు చెబుతున్నారు.

5. అదేవిధంగా స్నానపు గదుల ముఖద్వారాలను తూర్పు లేదా ఉత్తరంవైపు మాత్రమే వుండేలా నిర్మించుకోవాలని వాస్తుశాస్త్రం ప్రకారం జ్యోతిష్య నిపుణులు, పండితులు, పురోహితులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • The colors for homes which can help to grow our future life according to feng shui vastu

    గృహానికి ఎటువంటి రంగులు వేస్తే మంచిది?

    Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more

  • The structure of house according to vastu for good children

    మంచి సంతానంకోసం ఇంటి నిర్మాణం ఎలావుండాలి?

    May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more

  • Benefits with sunrise dreams

    కలలో ఉదయించే సూర్యుడు కనిపిస్తున్నాడా..?

    Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more

  • Plants can cause peace of mind

    మొక్కలతో ప్రశాంతత లభిస్తుందా..?

    Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more

  • Tips for overnight sleeping

    రాత్రిపూట నిద్రపట్టడం లేదా..?

    Apr 24 | ప్రతిరోజూ నిర్వహించుకుంటున్న కార్యకలాపాలు, అధిక శ్రమ వల్ల ప్రతిఒక్కరు ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో అటువంటివారికి రాత్రివేళ అంత తేలికగా నిద్రపట్టదు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ఉద్యోగస్తులు ఉన్నతిని పొందాలని, వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని... Read more