grideview grideview
  • Nov 14, 03:58 PM

    మెరుగైన ఆరోగ్యానికి కావలసిన చిట్కాలు

    వాతవారణంలో వచ్చే మార్పుల కారణంలో చిరుజబ్బుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తద్వారా వివిధ రకాల అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వుంటుంది. వీటిని అధిగమించి నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి శక్తిని అందించే...

  • Nov 13, 12:35 PM

    కమలాపండులో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు

    ప్రకృతి సహజంగా లభించే ఫ్రూట్స్ లో ఒకటైన కమలాపండులో శరీరానికి కావడంలో ఎన్నో పోషకాలు నిల్వవుంటాడు. అవి.. రకరకాల వ్యాధుల నుంచి పోరాడి, నిత్యం ఆరోగ్యంగా మెలిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కమలాపండును రెగ్యులర్ గా తీసుకుంటే.. క్యాన్సర్...

  • Nov 12, 01:17 PM

    చపాతీలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు

    ఉదయం బ్రేక్ ఫాస్టులో చపాతీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో భాగంగా.. ఉదయాన్నే చపాతీ తింటే ఆ రోజంతా ఫ్రెష్ గా, ఆరోగ్యంగా వుండటంతోపాటు అన్ని కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారని వెల్లడైంది. అందుకే.....

  • Nov 10, 11:37 AM

    ఆమ్లా తీసుకోండి.. ఆరోగ్యంగా వుండండి..

    ఆరోగ్యాన్ని మేలుచేసే ఆహారాల్లో ఉసిరికాయ ఒకటి. ఇందులో వుండే ఔషధగుణాలు రకరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా మెలిగేందుకు సహాపడుతాయని ఆరోగ్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తున్నారు. యాంటీ-బ్యాక్టీరియా లక్షణాలను కలిగివున్న ఉసిరి పొడిని రోజుకు...

  • Nov 06, 12:27 PM

    హైపర్ టెన్షన్ ను తగ్గించే ఆరోగ్య చిట్కాలు

    ఆధునిక యుగంతో పరుగులు పెడుతున్న నేటి ప్రజలు అధిక రక్తపోటు సమస్య బారిన పడుతున్నారు. కాలక్రమంలో వీరి సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. దీని నుంచి ఎంత వీలైతే అంత త్వరగా ఉపశమనం పొందేలా మార్గాలు అన్వేషించాల్సి వుంటుంది. లేకపోతే.. ప్రాణం...

  • Nov 05, 01:06 PM

    గ్రీన్ టీ తాగండి.. మెదడును చురుగ్గా వుంచుకోండి..

    ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో నిరంతర పని ఒత్తిడి కారణంగా ప్రతిఒక్కరూ నీరసించిపోతారు. ఉదయం చురుగ్గా వున్నప్పుటికీ.. సాయంత్రినికల్లా పూర్తిగా డీలా పడిపోతుంటారు. అలాంటి సమయాల్లో మెదడు చురుగ్గా పనిచేయదు. కేవలం ఇటువంటివారే కాదు.. మరికొందరు తమకు జ్ఞాపకశక్తి లోపించిందంటూ బాధపడుతుంటారు....

  • Nov 03, 03:04 PM

    గుండెపోటుకు దూరంగా వుండాలంటే.. ఇలా చేయండి!

    నేటి ఆధునిక కాలంలో గుండెపోటు బారిన పడుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అంతేకాదు.. ఈ సమస్యతో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది. అందుకే.. గుండెపోటు బారిన పడకుండా నిత్యం జాగ్రత్తగా వుండాలంటూ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకు...

  • Nov 02, 01:26 PM

    నువ్వులపొడిలో దాగిన ఆరోగ్య ప్రయోజనాలు

    ఆరోగ్యాన్ని మేలు చేసే కారకాల్లో నువ్వులపొడి ఒకటి. దీనిని రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో కలుపుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని నిపుణులు అంటున్నారు. పాపడ్స్ పై జల్లుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. చూడటానికి చాలా చిన్నగా వుండే...