health benefits of romance | husband wife romance

Health benefits of romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

health benefits of romance : Couple can get lots of health benefits with romance

ఆయుష్షునుపెంచేశ్రుంగారం....

Posted: 07/09/2013 06:58 PM IST
Health benefits of romance

ఆరోగ్యకరమైన రతిక్రీడలు ఏ వయసువారికైనా ఆనందాన్నిస్తాయనేది అందరికి తెలిసిందే. కాని అందరికి తెలియంది....క్రమం తప్పకుండా రతిక్రీడ చేస్తూ వుంటే ఈ చర్యలు మీ జీవితానికి అదనంగా 8 సంవత్సరాలు పెంచుతాయట. రెగ్యులర్ రతిక్రీడ శరీరంలో హార్మోన్ల స్ధాయిని పెంచుతుంది, గుండె ఆరోగ్యం, బ్రెయిన్ పవర్, నరాల వ్యవస్ద, రోగ నిరోధక వ్యవస్ధలు అభివృద్ధి చెందుతాయి. కనుక నిస్సందేహంగా మీ యవ్వనమంతా ఆరోగ్యకర రతిక్రీడలలో ఆనందించేయండి. ఇక రతిలో చేసే లైంగిక చర్యలు ఎంతెంత వయసును అధికం చేస్తాయో పరిశీలిద్దాం.
భావప్రాప్తి పొందితే - అదనంగా జీవితకాలం 8 సంవత్సరాలు పెంచుకోండి. సెక్స్ క్రీడలో టాప్ గా చేసి స్కలనం చేసుకుంటే...దాని పవర్ మీకు నిద్రకు వేసే వేలియం టాబ్లెట్ తో సమానంగా వుంటుంది. అది ఒత్తిడి, పోగొట్టి రిలాక్స్ చేస్తుంది. అంతేకాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్ధను 20 శాతం పెంచుతుంది. సింగల్ లేదా అక్రమ సంబంధంగా వున్న వారికంటే సంతోషంగా వుండే వివాహిత జంటలు దీర్ఘకాలం జీవిస్తున్నట్లు స్టడీస్ చెపుతున్నాయి. వారానికి రెండు సార్లు సంభోగిస్తే మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందట. కనుక మీ శక్తినంతా సంభోగంలో పెట్టుబడి పెట్టండి.

అధిక సమయం కౌగిలింతలకు గాను - జీవితకాలం అదనంగా 7 సంవత్సరాలు. గట్టి కౌగిలింతలో బంధాన్ని పెంచే హార్మోన్ 'ఆక్సీటోసిన్" రిలీజ్ అవుతుంది. ఇది మీ జీవిత కాలాన్ని పెంచుతుంది. దీని కారణంగా మొండి వ్యాధులు, డిప్రెషన్ వంటివి రావు. అయితే, ఈ హార్మోన్ పాజిటివ్ భావాలతో బేబీలను, పెంపుడు జంతువులను కౌగలించుకున్నా రాదు. ఈ హార్మోన్ అధికంగా రిలీజ్ కావాలంటే మీరు అమితంగా ప్రేమించే భాగస్వామితో మాత్రమే గట్టిగా కౌగిలింతలు చేసి ఆనందించాలి. కోరికలతో శారీరక మర్దన, మెల్లగా శరీరాన్ని టచ్ చేయడం వంటివి కూడా సహకరిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(15 votes)
Tags : love and relationship tips  romance health benefits  

Other Articles

  • The reason for shaking legs before romance

    రతికి ముందు కాళ్ళు వణుకడానికి కారణం ?

    Aug 30 | చాలా మంది స్త్రీ పురుషులు సెక్స్‌కు ఉపక్రమించే ముందు కాళ్లు వణుకుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో వారికే అంతుచిక్కదు. దీంతో వారు ఆందోళనకు గురై రతి క్రీడను పూర్తిగా ఎంజాయ్ చేయలేక తీవ్ర అసంతృప్తికి... Read more

  • Married couples not happy with romance

    మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...

    Jul 05 | మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...రాత్రి పడుకునే ముందు దాకా ఆఫీసుకు వెళ్లడం...రావడం గురించే ఆలోచనలు తప్ప...ఆలుమగలు కలిసి సరదాగా బుర్లు చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక వేళ ఉన్న కాసేపు సమయంలో...ఇద్దరూ ఆ... Read more

  • Romance satisfaction

    భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి

    Jul 05 | భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి తన భర్తతో సరిగ్గా దాంపత్య సుఖంలో పాలుపంచు కోలేకపోతుంది. ఇందుకు రతిలో నొప్పి ఒక కారణం! దీనిని వైజ్ఞానిక పరిభాషలో వెజైనమస్‌ అంటారు.అంగప్రవేశం పట్ల అకారణమైన... Read more

  • No silent in romance time newly married couple

    పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం

    Jul 05 | పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం తాపత్రయ పడతారు. ఎలాగో అలా సాధించుకుంటారు. క్రమంగా ఆ అవకాశం కనుమరుగైపోతుంది. దంప తులకు శ్రద్ధ ఇంతకు ముందు ఉన్నంతగా ఉండదు. దాంతో ఎంతో ప్రాముఖ్యత వున్న... Read more

  • How to start romanting conversation

    శృంగార జీవితాన్ని సజీవంగా

    Jul 05 | శృంగార జీవితాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే దూరంగా ఉన్న దంపతులకు మంచి మార్గం సెక్యువల్ టెక్స్ట్ మెసేజ్ మంచి ఆయుధం. సెక్స్టింగ్ చిలిపిగానూ ఉద్వేగభరితంగానూ ఉంటుంది. విపరీతమైన సెక్స్టింగ్ జరుపుతుంతుంటే శృంగారంలోకి దిగకుండా నియంత్రించుకోవడం అసాధ్యంగా... Read more