చాలా మంది యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది యువకులు తమ మనస్సుకు నచ్చిన వితంతువులను కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంటారు. ఇలాంటి మహిళలకు తొలి భర్తతో సెక్స్ అనుభవం ఉంటుంది. కానీ వీరిని పెళ్లి చేసుకునే యువకులకు మాత్రం ముందస్తు సెక్స్ అనుభవం ఉండక పోవచ్చు.
కానీ, తమలో సెక్స్ కోర్కెలు కలిగినపుడు హస్త ప్రయోగం చేసుకుంటుంటారు. ఇలాంటి యువకులకు కొన్ని రకాల సందేహాలు వస్తుంటాయి. ముందస్తు సెక్స్ అనుభవం ఉన్న వితంతువులు, మహిళలను పెళ్లి చేసుకుంటే వారిని సంతృప్తి పరచగలమా లేదా అనేది వారిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారి సందేహాలకు నివృత్తి ఎలా అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తే..
సాధారణంగా మనస్సుకు నచ్చిన యువతి లేదా మహిళను పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. అలా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న వారిలో సెక్స్ కోర్కెలు ఉన్నాయా లేదా అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది.
అలాగే, ఏ యువతీ అంగ పరిమాణం గురించి పట్టించుకోదు. సెక్స్ అనుభవం లేని యువతి అయినా.. అనుభవం ఉన్న మహిళ అయినా సరే వారికి కావాల్సింది సమర్థవంతంగా సెక్స్‌లో పాల్గొనడమే. పురుషుడిలో ఆ తరహా సామర్థ్యం ఉంటే ముందస్తు సెక్స్ అనుభవం ఉన్న మహిళలను వివాహం చేసుకోవడంలో తప్పులేదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 17 | సెక్స్ సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు. తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు. అమ్మాయికి భయం, అసౌకర్యం... Read more
Jul 09 | పెళ్లి కాగానే పిల్లల్ని కనేసి, ఆ తర్వాత వారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆ బరువు బాధ్యతలను నెత్తిన వేసుకునేందుకు ఇపుడు ఏ జంటా సిద్ధంగా ఉండటం లేదు. వివాహం కానించిన తర్వాత జీవితాన్ని కాస్తంత... Read more
Jul 05 | కుచాలా మంది యువతీ యువకుల విపరీతమైన లైంగిక కోర్కెలు ఉంటాయి. అలాంటి వారు.. సమయం సందర్భం లేకుండా వీలు చిక్కినపుడు రతి క్రీడకు ఉపక్రమిస్తుంటారు. మరికొంతమందికి తమకు మంచి మూడ్ ఉన్నప్పటికీ.. సెక్స్‌లో పాల్గొనేందుకు... Read more
Jul 05 | అంగస్తంభన లోపాలకు మానసిక స్థితే పూర్తి కారణమన్న భావన చాలా మందిలో పాతకుపోయింది. వాస్తవానికి అంగస్తంభన లోపాలకు అతి పెద్ద కారణం శారీరక సమస్యలే. ఓ 15 శాతం మానసికమైనవి ఉన్నా మిగతా 85... Read more