Old Age Romance Health Benefits | Husband Wife Relationship

Romance in old ageis it healthy

Health in Old Age, romance in old age, love, romance, love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits

Old Age Romance Health Benefits : More Health Benefits will get by participating romance in OLD AGE

అనేక మంది దంపతుల్లో ఐదు పదుల

Posted: 07/05/2013 11:24 AM IST
Romance in old ageis it healthy

అనేక మంది దంపతుల్లో ఐదు పదుల వయస్సులోనూ కామ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఈ వయస్సులో కూడా రోజుకు రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే దంపతులు లేకపోలేదు. ఇంకొందరికి ఇంకా బలమైన కోర్కెలు ఉంటాయి. దీంతో ఒకటి రెండు సార్లు సంభోగంలో పాల్గొన్న తర్వాత అంగస్థంభన కాకపోవచ్చు. దీంతో అనేకమంది పురుషులు కామోద్దీపన మాత్రలను వాడుతుంటారు. ఆ తర్వాత అంగస్థంభన బాగానే ఉండటంతో రతిలో పాల్గొంటారు. కానీ.. వీర్యస్కలనం మాత్రం ఆలస్యంగా కావడం లేక సరిగా కాకపోవడం వంటివి జరుగుతాయి. దీంతో ఆందోళనకు గురై వైద్యుల దగ్గరకు పరుగులు తీస్తుంటారు.

వాస్తవంగా చెప్పాలంటే నాలుగు లేదా ఐదు పదుల వయస్సు దాటిన తర్వాత పలువురు మహిళలు మోనోపాజ్ దశకు చేరుకుంటారు. ఆ సమయంలో భార్యను బలవంతం చేసి సెక్స్‌‌లో పాల్గొనడం చేయరాదని సెక్సాలజిస్టులు చెపుతుంటారు. ఈ దశలో కేవలం పురుషునికి మాత్రమే కాకుండా భార్యకు కూడా కామ కోర్కెలు ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు శృంగారంలో పాల్గొంటే సంతృప్తి కలుగుతుందంటారు.  అలాకాకుండా అంగస్థంభన కోసం  వయాగ్ర వంటివి ఎందుకు వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైపెచ్చు.. ఐదు పదుల వయస్సు దాటిన వారిలో బీపీ, హృద్రోగ సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే ఈ మందుల వల్ల ప్రమాదానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని చెపుతున్నారు.

సాధారణంగా ఒక సారి సెక్స్‌లో పాల్గొని వీర్యస్కలనం అయిన తర్వాత తిరిగి అంగ స్థంభన అయ్యేందుకు గంట లేదా రెండు గంటల సమయం పడుతుంది. ఈ విషయాన్ని గమనించకుండా వయాగ్రా వంటి మాత్రలు వాడి లేని పోని సమస్యలు కొని తెచ్చుకోవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. పైపెచ్చు. భార్య గురించి కూడా కాస్తంత ఆలోచన చేయాలి. మోనోపాజ్‌కు ముందు తర్వాతి దశల్లో హార్మోన్స్‌లో తేడా వలన వెజినా ఎండిపోయి ఉంటుంది. ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల రాపిడి ఎక్కువై యోనిలో మంట, నొప్పి కలుగుతుంది. అందువల్ల లేటు వయస్సులో ఘాటు శృంగారం పనికి రాదని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : old age romance  husband wife relationship tips  romance positions  

Other Articles

  • How toliratri tondarapadite

    తొలి రాత్రి తొందరపడితే అంతే...?

    Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more

  • Romance can relief pains health benefits

    నొప్పులకు దివ్యషౌదం శ్రుంగారం

    Jul 09 | అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అని మహిళల శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును సిద్ధం చేసుకుంటే ఆ... Read more

  • Healthy habits for great romance

    మీలో కామోద్రేకాలు తారా స్థాయికి

    Jul 05 | మీలో కామోద్రేకాలు తారా స్థాయికి చేరితే గానీ మీరు మీ భాగస్వామిని త్రుప్తి పరచలేరు. భాగస్వామిని త్రుప్తిపరించేందుకు ఎన్నో విధాలుగా ట్రై చేస్తారు. కానీ అవన్నీ నిమిత్తమాత్రమే అంటున్నారు నిపుణులు. మీలో కామోద్రేకం తారాస్ధాయికి... Read more

  • The effects of heavy romance

    దేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు

    Jul 05 | దేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు పెద్దలు. మితిమీరి ఏదీ చేయకూడదని అంటారు. ఈ సూత్రం రతిక్రీడకు, శృంగారానికి కూడా వర్తిస్తుంది. అతి శృంగారం వివిధ సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. శృంగారంలో... Read more

  • Romance moves men must try bed

    కన్నెపిల్ల ఒక్క ముద్దుకే మైమరచిపోతుంది

    Jul 05 | కన్నెపిల్ల ఒక్క ముద్దుకే మైమరచిపోతుంది. వివాహం అయిన స్త్రీని పడక రాగాలు పలికించాలన్నా, పడక గదిమీద కేకలు పెట్టించాలంటే కొన్ని పద్దతులు ఉన్నాయి. రతిలో మధురానుభూతులను పొందాలంటే భార్యను మూడ్ లోకి తేవాలి. ఇక... Read more