husband wife romance tips | couple love tips

Love and romance

falling in love, crush, infatuation, love her, love him, boyfriend, girlfriend, loving, why do we fall in love, how old do you have to be to fall in love, teen love, attraction

falling in love, crush, infatuation, love her, love him, boyfriend, girlfriend, loving, why do we fall in love, how old do you have to be to fall in love, teen love, attraction

భార్యా భర్తల బెడ్ రూమ్ లో చోటుచేసుకున్న

Posted: 07/05/2013 11:26 AM IST
Love and romance

Romace

భార్యా భర్తల బెడ్ రూమ్ లో చోటుచేసుకున్న నిశ్శబ్దం, కామపరంగా వారిని బయట పక్కదోవలు పట్టిస్తోంది. స్త్రీలు, పురుషులు వివాహ బంధాన్ని పక్కన పెట్టి ఇతర ప్రదేశాలలో దొరికే ఆనందానికి లొంగిపోతున్నారు. పురుషులు బహిర్గతంగానే ఎక్కడో అక్కడ దొరికిన చోట ఒక రాత్రి గడిపేస్తున్నారు. అది భార్యకు తెలిసేదే. అయితే ఇక స్త్రీలు మరింత తెలివిగా, నేర్పుగా ఎవరికి తెలియకుండా క్రమం తప్పని అలవాట్లకు దాసోహమంటున్నారు. ఫలితం…..అటు భర్త, ఇటు భార్య ఇద్దరూ కూడా వివాహబంధంలోని సెక్స్ కు దూరమవుతున్నారు. వివాహేతర సంబంధాలు అధికమవుతున్నాయి. ఉద్యోగాల్లోనే తమ కామవాంఛలను తీర్చేసుకుంటున్నారు. ఇంటికొచ్చేటప్పటికి బయట పొందిన అనుభవాలను ఇంటిలో వాటికి పోల్చుకోటమే.

వీటికి తోడు తాజాగా వచ్చిన సెల్ ఫోన్లు భార్యా భర్తల లైంగిక చర్యలకు అడ్డంకిగా వుంటున్నాయి. పడకగది సమయంలో మంచం ఊగే సమయంలో….సరిగ్గా కామకేళి మధ్యలో బ్లాక్ బెర్రీ బీప్ సౌండ్ తో భర్త లేచిపోవడంగా వుందని ఒక భార్య ఇబ్బంది. సెల్ ఫోన్ కాకపోతే, ఇక ఇడియట్ బాక్స్ ఇబ్బంది….ప్రతిరాత్రి టివిలో ఏదో ఒక మ్యాచ్….దాని స్కోరంటూ, ఆట గెలుపంటూ పురుషుడు పడకగది చేరేదే లేదు. చేరినప్పటికి మధ్య మధ్యలో టివి చూడాల్సిందే. వారి మైండులో వుండేది మ్యాచ్ తప్పించి పక్కలోవుండే భార్య కాదని కూడా భార్యలు వాపోతున్నారు. అదే విధంగా టివియే దైవంగా భావించి చూసే భార్యలు తమ జంట అందులోని ఇమ్రాన్ ఖాన్ , అవంతికల జంటగా వుండాలని కూడా కోరతారు. వారు గడిపే జీవితంలోని లోటుపాట్లు వీరికి తెలియవు.

నగర జీవనంలో మాయమైన శృంగార జీవితం

పురుషులు తమ భార్యలను స్లీపింగ్ పిల్స్ గా వాడేస్తున్నారు. తరచుగా పురుషుడు సెక్స్ లో భార్య సగం లో వుండగానే తాను క్లైమాక్స్ చేరిపోడం ఆమెకు నిరాశ కలిగేటప్పటికి నిద్రలో గుర్రు పెడుతూండటం జరుగుతోందని డా. కొఠారి చెపుతారు. భారతీయులలో అధిక జనాభా సెక్స్ మొదలు పెట్టిన వెంటనే క్లయిమాక్స్ చేరిపోతారని, తాము చేసిన సర్వేలో 46 శాతం మాత్రమే వాస్తవ రతిక్రీడను తృప్తిగా ఆచరిస్తున్నారని తేలిందని డా. కేవన్ వీలే చెపుతారు.

సెక్స్ లో క్లయిమాక్స్ లకంటే కూడా రిలాక్సేషన్ ప్రధానమని దానికిగాను కొంత సమయం పడకలో భాగస్వామితో అటు ఇటు పొర్లటం, ఫోర్ ప్లే చేయటం, ముద్దులు పెట్టటం వంటివి చేయాలని, సెక్స్ సమయంలో ఏ ఆటంకం వుండరాదని, సమస్యలన్ని బెడ్ రూమ్ బయట వదలాలని ఆధునిక సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో సెక్స్ చేయటంలో, 27 శాతం నెలకో రెండు నెలలకో ఒకసారి, 18 శాతం అసలు ఎపుడూ లేదు. 57 శాతం పురుషులు పైన పడుకొని చేయటం బాగుంటుందని, 62 శాతం రాత్రిపూట బెడ్ రూమ్ లలో బాగుంటుందని తెలిపినట్లు తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(6 votes)
Tags : husband wife romance tips  couple love tips  

Other Articles

  • Do this after romance with your partner

    సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

    Apr 19 | వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు.... Read more

  • Naccinde excisable both romance

    రతి ఇద్దరికి నచ్చిందే భంగిమే...

    Aug 30 | రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ... Read more

  • No tension for first night

    సంభోగంలో సిసలైన మజా కొరకు...

    Jul 17 | ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతులకు సంభోగం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం.... Read more

  • Orgasm tips for romance

    పురుషులు నగ్నంగా చూసినా

    Jul 05 | పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ... Read more

  • A good romantic life takes time

    ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

    Jul 05 |  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు... Read more