love and romance | women tips | women body parts

Bleeding in romance kannepora to be docked

love and romance, women kannepora issues, romance tips, women problems, women romance tips

love and romance women kannepora issues

కన్నెపొర ఎలా పోతుంది

Posted: 07/05/2013 11:09 AM IST
Bleeding in romance kannepora to be docked

కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా తన భార్యకు పెళ్లికి ముందే ఇతరులతో సెక్స్ సంబంధం ఉండి వుంటుందని భావిస్తుంటారు. కానీ అలాంటివి ఏమీ పట్టించుకోవద్దని అంటున్నారు కామశాస్త్ర నిపుణులు. పెళ్లికి ముందు యువతులు చేసే కొన్ని పనుల (సైకిల్ తొక్కడం, క్రీడల్లో పాల్గొనడం) వల్ల కన్నెపొర పోతుంది. అలాంటప్పుడు బ్లీడింగ్ కాకపోవచ్చు. అందువల్ల మొదటి రోజు కలయికలోనే ప్రతి స్త్రీకి కన్నెపొర పోయి రక్తస్రావం అవ్వాలన్న నియమేమీ లేదు. కన్నెపొరనే ప్రామాణికంగా తీసుకుంటే సంసారం ఎక్కువ కాలం సాగదని హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(26 votes)
Tags : love and romance  women tips  women body parts  

Other Articles

  • Bedroom information shared with friends by ladies

    బెడ్ రూం విషయాలు లీక్ చేసేది ఆడవాళ్ళే

    Feb 12 | ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక... Read more

  • Young lady best love romance tips

    25 ఏళ్లలో ‘ఆమె’లో శృంగార భాావాలు

    Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more

  • The use of art in romance positions

    స్ర్తీలలో కళా స్థానాలు ఎక్కడుంటాయి

    Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more

  • Early morning romance

    ఉద్యోగులకు వేకువ జామున భలే థ్రిల్

    Jul 05 | ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర... Read more

  • How get wife into the romance mood

    భార్యకు మూడ్ తెప్పించడం ఎలా ?

    Jul 05 | చాల మంది స్త్రీలు రతిని కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేసుకునే క్రీడగా భావిస్తారు. పడక గదిలోనే రతిని అనుమతి ఇస్తారు. ఇకవేళ భర్తకు మూడ్ ఉండి రోజులో ఎప్పుడైనా సెక్స్ చేద్దామని ప్రయత్నిస్తే... Read more