couples enjoy romantic bathing | husband wife romance

Couples enjoy a romantic bathing

Couples enjoy a romantic bathing, romance, love, couple bathing tips, couple romance tips, love and romance, husband wife romance tips

Couples enjoy a romantic bathing .

శ్రుంగారంలో మజా కోసం..

Posted: 07/05/2013 11:09 AM IST
Couples enjoy a romantic bathing

రుచిపచిగా సాగే శృంగార జీవితానికి సరికొత్త పద్ధతులు, మార్గాలను వెతుక్కోవాలి. ప్రతి రోజూ చేసే సెక్స్ పట్ల చాలా మందికి బోర్ కొట్టొచ్చు. ఇలాంటి వారు సరికొత్త మార్గాలను వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి కలిసి స్నానం చేయడం.

ముఖ్యంగా రాత్రిపూట దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే రతిక్రీడలో అంతకుముందుకంటే ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే కలిసి స్నానం చేయడానికి స్త్రీ కాస్తంత సిగ్గును ప్రదర్శిస్తుందనీ, అయితే పురుషుడు కాస్త చొరవ చూపి ఆమెను ఒప్పించగలిగితే ఆ అనుభవాన్ని ఆమె మర్చిపోలేదని పరిశోధకులు అంటున్నారు.

ముఖ్యంగా కలిసి స్నానం చేసే సమయంలో అంతకుముందు మనసులో, తనువులో ఏదైనా సిగ్గు, బిడియం ఉంటే అది కూడా పోతుందనీ, ఫలితంగా సెక్స్ సుఖాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయగలుగుతారని చెపుతున్నారు. బాత్‌రూమ్‌లో కలిసి స్నానం చేసేటపుడు ఇద్దరూ షవర్ కింద స్నానం చేస్తే మజా ఇంకా ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(9 votes)
Tags : husband wife romance  love and romance tips  

Other Articles

  • Bedroom information shared with friends by ladies

    బెడ్ రూం విషయాలు లీక్ చేసేది ఆడవాళ్ళే

    Feb 12 | ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. ఈ లీకుల రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక... Read more

  • Young lady best love romance tips

    25 ఏళ్లలో ‘ఆమె’లో శృంగార భాావాలు

    Jul 09 | స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి... Read more

  • Bleeding in romance kannepora to be docked

    కన్నెపొర ఎలా పోతుంది

    Jul 05 | కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా... Read more

  • The use of art in romance positions

    స్ర్తీలలో కళా స్థానాలు ఎక్కడుంటాయి

    Jul 05 | స్త్రీకి మదనోద్రేకాన్ని రగిల్చే స్థానాలను కళా స్థానాలని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెప్పారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా... Read more

  • Early morning romance

    ఉద్యోగులకు వేకువ జామున భలే థ్రిల్

    Jul 05 | ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు, మగవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉరుకుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఉద్యోగాల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో అలసిపోయి ఇంటికి తినేసి హాయిగా నిద్ర... Read more