Tips to New couple who is going to experience their first night

Tips to new couple who is going to experience their first night

First Night, Romance, Love and Romance, Tips, Romance Tips in Telugu, Romance tips

Tips to New couple who is going to experience their first nightThese tips can use for every one who is going to experience the first and fantastic night.

శోభనం రాత్రి ఇలా చేయండి.. ఆనందం పొందండి

Posted: 12/21/2015 04:21 PM IST
Tips to new couple who is going to experience their first night

శోభనం రాత్రి  గదిలో సొగసైన విధానాలు స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవమంటే కొంత జంకు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు వెళ్ళనివ్వవు. శోభనం రాత్రి గానీ, ఆ తర్వాత గానీ కొత్త పెళ్ళి కొడుకు మెళకువగా, సున్నితంగా వ్యవహరించాలి. చాలా మంది నవ దంపతుల మధ్య ఆ తొలి మూడు రోజుల్లోనే స్పర్థలు ఏర్పడుతు న్నాయి. ఆ తర్వాత అవి పెరిగి పెద్దవై వివాదాలకు దారి తీస్తున్నాయి.  

* నవ వధువుకి అతని మీ ప్రత్యేక ప్రేమ కలగా లంటే అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసం తో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిస లాడాలి. చక్కటి సందర్భోచిత మాట తీరును ప్రదర్శించాలి. దేనికీ తొందరపడకూడదు. ఇం కా ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ దాంపత్య జీవితం ఉం ది. ఇప్పుడే అలా ఆమెను ఇబ్బందికి గురి చేసి ఆబగా అలా ఎగబడితే ఎలా? అతను ఎంతో మంచి హృదయమున్న వాడు. తనని ఎంతో ప్రేమగా లాలనగా దగ్గరకు తీసుకుంటాడు అన్న భావన ఆమెకు కలగాలి.

* ఇలా చేయకుం డా ఒక జంతువులా ఆతృతగా ఆ తొలిరేయి తొలి నిమిషాల్లోనే అతను తొందర పడితే ఆమె భయభ్రాంతురాలవు తుంది. కొందరిలో ఇలాగే సెక్స్‌ అంటే విముఖత ఏర్పడుతుంది.   కొత్త పెళ్ళి కూతురు ఎప్పుడూ కొంత ప్రేమను, నాజూకుతనాన్ని కోరుకుంటుంది. ఆమె పాలగ్లాసుతో అడుగుపెట్టగానే ఆతృతగా కౌగిలించుకొని, ఇనుప కౌగిలిలో బిగించుకొని, బలవంతంగా ఆమెను వివస్త్రరాలిని చేసి, వారిస్తున్నా అంగప్రవేశానికి ఉపక్రమించడం చేస్తే ఆమెలో అసహ్యం, ఆగ్రహం పెల్లుబుకుతాయి.

* ఆ సంభోగానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండదు. రసాభాస అవుతుంది. ఆమెను సున్నితంగా తాకుతూ మాటల మీద మాటలు చెబుతూ పోతే ఒక అరగంట తరువాత ఆమే దారికి వస్తుంది. అతడికి దారి చూపిస్తుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(23 votes)
Tags : First Night  Romance  Love and Romance  Tips  Romance Tips in Telugu  Romance tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more