manjit singh eyes set on Tokyo Olympic glory టోక్యో ఒలంపిక్స్ వైపు మంజీత్ సింగ్ చూపు.!

Ace manjit singh gears up with eyes set on tokyo olympic glory

middle-distance runner, Manjit Singh, sprinter, Asian Games, Tokyo Olympics, Olympics, athlete, 100m sprinter, Tokyo Olympic 2020, sports, sports news

Middle-distance runner Manjit Singh said the metric mile race will be his focus at the Tokyo Olympics.

టోక్యో ఒలంపిక్స్ వైపు మంజీత్ సింగ్ చూపు.!

Posted: 10/05/2018 08:01 PM IST
Ace manjit singh gears up with eyes set on tokyo olympic glory

ఆసియా గేమ్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతక విజేత మన్‌జీత్ సింగ్.. తన తదుపరి ధ్యేయాన్ని మీడియా ముందు రివీల్ చేశాడు. టోక్యో ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించాలని అన్నారు. అయితే అందుకు ముందుగా అర్హత సాధించాల్సిన అవసరం కూడా వుందని ఆయన చెప్పారు.ఇందుకోసం 2019 ఖతార్ లో జరగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పతకం సాధించి.. ఆ తరవాత 2020 టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన ధ్యేయమని చెప్పుకోచ్చారు.

‘ప్రస్తుత నా లక్ష్యం 2019లో జరగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్. ఆ టోర్నీలో పతకం సాధించి 2020 టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించాలి’ అని మన్‌జీత్ సింగ్ తెలిపాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో దోహలో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, సెప్టెంబర్ లో వరల్డ్ చాంపియన్ షిప్ జరగనున్న సంగతి తెలిసిందే. ‘నా ముందు ఉన్న ప్రస్తుత లక్ష్యం ఒలింపిక్స్ కు అర్హత సాధించడం’ అని సింగ్ వక్కాణించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manjit Singh  sprinter  Asian Games  Tokyo Olympics  Olympics  athlete  sports  

Other Articles