grideview grideview
  • Nov 21, 06:18 PM

    కొరియా మాస్టర్ టోర్నీ నుంచి కిదాంబి శ్రీకాంత్ ఔట్

    గాయాలతో గత కొంతకాలం ఆటకు దూరమైన భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ కొరియా మాస్టర్‌ వరల్డ్‌ టూర్‌ 300 లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో శ్రీకాంత్‌ 14-21, 19-21 తేడాతో కంటా...

  • Nov 18, 06:43 PM

    కొరియా మాస్టర్ టోర్నీపై కిదాంబి నజర్.. సైనా దూరం..

    గాయాలతో గత కొంతకాలం ఆటకు దూరమైన భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ కొరియా మాస్టర్‌ వరల్డ్‌ టూర్‌ 300 లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. హాంకాంగ్ సూపర్ సిరీస్ తో ఫామ్ లోకి తిరిగి వచ్చిన శ్రీకాంత్.. మరింత పుంజుకుని...

  • Oct 14, 10:52 AM

    రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారుల మృతి

    మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీ క్రిడాకారులు దుర్మరణం చెందారు. ఇటార్సీలో జరుగుతున్న అఖిలభారత ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు కారులో మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి వెళుతున్న...

  • Oct 10, 12:37 PM

    సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న మేరీకోమ్

    భారత దిగ్గజ బాక్సర్ మేరికామ్ తన సాటిలేని మేటి ప్రతిభతో మరో ఘనతను సాధించింది. రష్యాలోని ఉలన్ ఉదె వేదికగా జరుగుతున్న వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సెమీ పైనల్స్ కు చేరిన మేరీకోమ్ వరల్డ్ ఛాంపియన్ షిఫ్ లో...

  • Sep 24, 07:35 PM

    పీవీ సింధు బ్యాట్మింటన్ కోచ్ కిమ్ జి హూన్ రాజీనామా.!

    భారత స్టార్ షట్లర్ పీవీ సింధూకి టోక్యో ఒలింపిక్స్ ముంగిట ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సహాయ కోచ్ కిమ్ జి...

  • Sep 18, 09:51 PM

    చైనా ఓపెన్ లో పివీ సింధు ఆరంభం అదుర్స్

    ప్ర్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు బుధవారం చైనా ఓపెన్‌‌ని ఘన విజయంతో ఆరంభించింది. చైనాలోని చాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ‘చైనా ఓపెన్ సూపర్ 1000’ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్‌లోనే లండన్ ఒలింపిక్స్ విజేత లీ జురుయ్‌ని 21-18, 21-12...

  • Sep 12, 05:14 PM

    పద్మ అవార్డుల జాబితాలో పీవీ సింధూ, మేరీకామ్

    బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌, తెలుగుతేజం పీవీ సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశముంది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన...

  • Aug 27, 08:44 PM

    ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధూను అభినందించిన ప్రధాని మోడీ

    వరల్డ్ ఛాంపియన్ ‌‌షిప్ లో విజయకేతనం ఎగురవేసి.. స్వర్ణ పతకాన్ని అందుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్రపుటల్లోకి ఎక్కిన స్టార్ షెట్లర్ పీవీ సింధు.. స్వదేశానికి తిరిగి వస్తూ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, అంతకుముందు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్...