grideview grideview
  • Mar 08, 07:01 PM

    ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన టీమిండియా స్టార్ స్పిన్నర్..

    టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్‌ చాహర్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మార్చి 9న గోవా వేదికగా తన ఇష్ట సఖి ఇషానిని రాహుల్‌ మనువాడబోతున్నాడు. 2019 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జోడీ కుటుంబ సభ్యులు,  మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో...

  • Mar 08, 06:09 PM

    ‘‘సచిన్ రికార్డులను విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడం చాలా కష్టం’’

    టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గత కొద్ది కాలంగా అంత ఫామ్‌లో లేడు. అతడు తన ఇన్నింగ్స్‌లను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులోనే కేవలం 45 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు....

  • Mar 08, 05:15 PM

    ఆ విషయంలో తప్పు తెలుసుకున్న సునీల్ గవాస్కర్

    ఆస్ట్రేలియా దివంగత లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి అనుచితంగా మాట్లాడిన భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన తప్పును గుర్తించారు. ఓ అత్యుత్తమ బౌలర్ గురించి తాను ఆ సమయంలో అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. షేన్ వార్న్...

  • Mar 04, 09:49 PM

    ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌ హఠాన్మరణం

    ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌వార్న్‌(52) కన్నుమూశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న వార్న్‌ తన గదిలో అచేతనంగా పడి ఉండటంతో విల్లా సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచారని...

  • Jan 24, 08:13 PM

    జయహో స్మృతి మంధాన.. టీమిండియా క్రికెటర్ కు ఐసీసీ పురస్కారం

    భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు సముచిత గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గానూ ఆమె ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్‌ కేవలం రెండే మ్యాచ్‌లలో...

  • Jan 24, 07:11 PM

    టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన ఐసీసీ

    టీమిండియా జట్టు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఓ వైపు టెస్టు సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ ను క్లీస్ స్వీప్ అయ్యింది. దీంతో ఇంటా బయట విమర్శలతో కొలుకోలేని స్థితిలోకి జారుకున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ...

  • Jan 24, 06:09 PM

    వ్యూహరచనలో విఫలమైన టీమిండియా కెప్టెన్: గవాస్కర్

    దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడో వ‌న్డేలో టీమిండియా నాలుగు ప‌రుగుల తేడాతో ఓట‌మి చెందింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0 తేడాతో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన కెఎల్ రాహుల్‌.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గా...

  • Jan 24, 05:29 PM

    దక్షిణాఫ్రికాతో ఓటమి: కెఎల్ రాహుల్ కు అండగా ద్రవిడ్

    దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సారథ్యం వహించిన టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు చేదు అనుభవమే ఎదురైంది. కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి సిరీస్‌లోనే వైట్‌వాష్‌కు గురికావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌కు...