grideview grideview
  • May 09, 07:34 PM

    తిరుమలగిరిలోని వెంకటేశ్వరుని ఆలయ విశేషాలు

    స్థలపురాణం : పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయాలని నిర్ణయించుకుని.. దక్షిణ హిందూ దేశానికి వెళతాడు. ఆ సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో వున్న ఒక కొండ ప్రాంతానికి చేరుకున్న తరువాత అక్కడే వున్న ఒక...

  • Apr 18, 05:56 PM

    చేజెర్లలోని కపోతేశ్వర ఆలయ విశేషాలు

    మహాభారతంలోని కథ : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు వెళ్లాడు. అతడు ఒక కొండపై యోగులతో...

  • Apr 08, 06:43 PM

    ఛాయ సోమేశ్వరాలయం విశిష్టత

    ఆలయ విశేషాలు : ఛాయ సోమేశ్వర ఆలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కీలోమీటర్ల దూరంలో వున్న పానగల్లు అనే గ్రామంలో వుంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో కుందూరు చోళులు దీనిని నిర్మించినట్టు ప్రస్తుతమున్న మ్యూజియం విభాగాలు తెలుపుతున్నాయి. వాస్తుశాస్త్రాలలో జరిగే అద్భుతాలలో...

  • Apr 03, 05:34 PM

    గుడిమల్లం శివాలయం

    స్థలపురాణం : పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు. అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు.. తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు. కానీ.. తల్లిని చంపినందుకు తీవ్ర అవమానభారంతో బాధపడుతూ ప్రాయశ్చితం చేయడంకోసం ఋషులు...

  • Mar 28, 06:03 PM

    బ్రహ్ముని ఆలయం

    స్థలపురాణం : పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు నిత్యం ప్రజలను హింసిస్తూ.. వారికి అనేక కష్టాలను పెట్టేవాడు. ఇది చూసి తట్టుకోలేక బ్రహ్మ.. తన చేతిలో వున్న తామరపువ్వును ఆయుధంగా మార్చి ఆ రాక్షసుడని సంహరించాడు. ఆ సందర్భంలో... ఆ పువ్వు...

  • Mar 20, 05:34 PM

    చిత్రగుప్తుని దేవాలయాలు

    యమధర్మరాజు ఆస్థానంలో కూర్చొని మానవులు చేసే పాప, పుణ్య కర్మలను లెక్కించి, చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా కొన్ని దేవాలయాలు వున్నాయి. తెల్లవారుజాము లేచిన క్షణం నుంచి మనం నిత్యం నిర్వహించుకునే కార్యక్రమాలతో సహా.. రాత్రి నిద్రపోయే వేళ వరకు...

  • Feb 18, 05:12 PM

    బౌద్ధభక్తులు సందర్శించాల్సిన క్షేత్రం

    గౌతమ బుద్ధికి నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ‘‘సారనాథ్’’ ఒకటి. ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి ఈశాన్యదిశలో 13 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ పుణ్యక్షేత్రంలోనే గౌతమ బుద్ధుడు తన మొదటి ‘‘ధర్మ’’ ఉపదేశాన్ని ఇచ్చాడు. ఇది ఒక జింకల వనం....

  • Feb 18, 03:16 PM

    ‘‘సోమనాథ్’’.. శివుని మొదటి ద్వాదశ జ్యోతిర్లింగం

    హిందూ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సోమనాథ్ క్షేత్రం.... గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని...