Ntr baadshah completes 100 days

ntr baadshah, Ntr,baadshah 100 days,Baadshah,NTR-starrer Baadshah

NTR-starrer Baadshah has completed 100 days of run in five centres across AP. Directed by Sreenu Vaitla, Baadshah is NTR's biggest grosser.

బాద్ షాకు వంద రోజులు

Posted: 07/16/2013 04:22 PM IST
Ntr baadshah completes 100 days

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో బడా నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా కాజల్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా, వసూళ్ళ పరంగా బాగానే రాబట్టింది. ఎన్టీఆర్ కెరియర్లో అంత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా కూడా ఆ చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంత పెద్ద కమర్షియల్ హిట్ కొట్టిన ఈ సినిమా ఈ రోజుతో వంద రోజుల ప్రదర్శన పూర్తి  చేసుకుంది. మొత్తం ఐదు సెంటర్లలో ఈ చిత్రం శతదినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీంతో ఎన్టీఆర్ ఖాతాలో మరో వంద రోజుల సినిమా వచ్చి పడింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘రామయ్యా వస్తావయ్యా ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రంలో శ్రుతి హాజన్ జంటగా నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Missamma 1995 movie special story

    హాస్యానికి మారుపేరు ‘‘మిస్సమ్మ’’

    Feb 20 | పరిచయం : తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసుకుని అద్భుతమైన హాస్యాస్పద చిత్రంగా చరిత్రలోనే నిలిచిపోయింది ‘‘మిస్సమ్మ’’. ఈ చిత్రం 1995వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాలో తెలుగు చిత్రపరిశ్రమలోనే మహాదిగ్గజాలైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,... Read more

  • Maya bazar movie special story

    అద్భుతానికి నిర్వచనం ‘‘మాయాబజార్’’

    Feb 19 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగిన సినిమా ‘‘మాయాబజార్’’. ఈ చిత్రం 1957లో మార్చి 7వ తేదీన ఆంధ్రదేశమంతటా విడదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007వ సంవత్సరం నాటికి ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి... Read more

  • Telugu legend actor sr ntr

    తెలుగుజాతికి వన్నె తెచ్చిన తారకరాముడు

    Jan 18 | నవరస నటనా సార్వభౌమునిగా  పేరుగాంచిన  స్వర్గీయ నందమూరి తారకరామారావు 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరులో  అతి పేద కుటుంబంలో  జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువ... Read more

  • Director bapu special story

    తెలుగు వారు మరచిపోలేని బాపు

    Dec 18 | అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు.... Read more

  • Madhura singer mohammad rafi songs in telugu also

    ఏ బాషలో పాడిన ఈయన గానం మధురం

    Dec 02 | ఆయన పాట వింటే తనువు పులకించిపోవాల్సిందే. మధురగాయకుడు మహమ్మద్ రఫీ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో పాడారు. ఆయన తొలిసారిగా నాగయ్య నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'భక్త రామదాసు' చిత్రంలో పాడారు. అయితే ఆ... Read more