tollywood youn tiger jr ntr to meet jayalalitha for wishing her to success in the elections of tamilnadu.

Jr ntr meet tamilnadu chief minister jayalalitha in coming soon

chennai chief minister, jr ntr vs jayalalitha, jr ntr to meet jaya, jr ntr janatha garrage, jr ntr in shooting, jr ntr chennai, jr ntr in chennai shooting, jr ntr mohanlal, jr ntr koratala siva, jr ntr next movie, jr ntr upcoming

the shooting gap of janatha garrage tarak will meet jayalalitha in chennai. presently the movie shooting at chennai.

అమ్మతో అపాయింట్మెంట్ ఫిక్స్...!

Posted: 05/31/2016 12:25 PM IST
Jr ntr meet tamilnadu chief minister jayalalitha in coming soon

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమాకి శ్రీకారం చుట్టేస్తున్నాడు. 'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్ దశలో ఉండగానే కొరటాలశివతో 'జనతాగ్యారేజ్' సినిమాని ప్రారంబించేశాడు. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లో ఉండగానే పూరీ జగన్ తో, వక్కంతం వంశీలతో సినిమాలను వరుసగా ప్లాన్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం 'జనతాగ్యారేజ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం చెన్నైలో చిత్రయూనిట్ తెరకెక్కిస్తోంది.

ఈ షూటింగ్ లో పాల్గొంటూనే , షూటింగ్ గ్యాప్ లో జూనియర్ ఎన్టీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన అమ్మ జయలలితను కలవనున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. దీనికోసం ముందుగానే ఆయన అమ్మతో అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు చెన్నై వాసులు. 'అమ్మని కలవనున్న మనవడు' అని తమిళ మ్యాగ్జిన్స్ లో తెగ రాసేస్తున్నారట. ఎందుకంటే , గతంలో జయలలిత సీనియర్ ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో ఆడిపాడి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఎన్టీఆర్ మనవడైన తారక్ ఇప్పుడు జయలలితకి కూడ వయసులో మనవడి వరుసే అవుతాడు కాబట్టి ఇప్పుడు వీళ్లిద్దరి కలయిక చెన్నైలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే జరిగిన చెన్నై అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో  గెలిచిన జయలలితను పలువురు సినీ ప్రముఖులు అబినందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తారక్ కూడ అందుకే అమ్మని కలవబోతున్నాడని, కేవలం విషెష్ చెప్పేందుకు మాత్రమే వెళ్తున్నాడని మరే రాజకీయ ఉద్దేశ్యం అందులో లేదని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

ఏది ఏమైనా, అలనాటి ఎన్టీఆర్ తో జతకట్టిన జయలలిత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే , వాళ్లిద్దరి కలయిక ఎలా ఉంటుందో అని, వాళ్లేం మాట్లాడుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  tarak  jayalalitha  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more