Natural Star Nani Gang Leader Movie 1st Look looks Quite Interesting ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫ‌స్ట్ లుక్..

Natural star nani gang leader movie 1st look looks quite interesting

Nani, Natural Star Nani, Gang Leader

Natural Star Nani Gang Leader Movie 1st Look looks Quite Interesting

‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫ‌స్ట్ లుక్..

Posted: 07/15/2019 06:39 PM IST
Natural star nani gang leader movie 1st look looks quite interesting

నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. జెర్సీ లాంటి సినిమా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో నాని ఐదుగురు ఆడ‌వాళ్ల‌తో క‌లిసి క‌నిపిస్తున్నాడు. 8 ఏళ్ల చిన్న‌ పాప‌.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వ‌య‌సు ఉన్న మ‌హిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ‌.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడ‌ర్.. అత‌డే మ‌న గ్యాంగ్ లీడ‌ర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌.  వీరంతా ఎలా క‌లుసుకున్నారు అనేది తెలియాలంటే ఆగ‌స్టు 30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.  మైత్రి మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న చిత్రానికి విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Natural Star Nani  Gang Leader  

Other Articles