• masa
  • masa
Dhanus Raasi

ఆదాయం : 2; రాజపూజ్యం : 7; వ్యయం : 11; అవమానం : 7

ఖర్చులు అధికం అయినప్పటికీ.. ఆర్థికపరంగా అంతగా సమస్యలు వుండవు. స్త్రీలు తమ శ్రీవారు, కుటుంబసభ్యులతో సంతోష జీవనాన్ని కొనసాగిస్తారు. ముఖ్యంగా స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం మొదలైన సౌఖ్యాలు కలుగుతాయి. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి తినుబండారాలు, బేకరీ, పూలు, చిరు వ్యాపారస్తులకు పరిస్థితులు అనుగుణంగా వుండటంతో మంచి లాభాలను పొందుతారు.

అవగాహన లేని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. శుక్ర, శనివారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులు నిరంతరం రాకపోకలు అధికం అయినప్పటికీ.. వారికి చేయాల్సిన అతిథి మర్యాదలను సవ్యంగా నిర్వహిస్తారు. కళ, క్రీడా, సాంకేతిక రంగాల్లో వున్నవారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త ఒప్పందాలు, కాంట్రాక్టులు, ఏజెన్సీలు అనుకలంగా వుంటాయి. స్టాక్ మార్కెట్ లో వున్నవారికి మశ్రమ ఫలితాలు అందుతాయి. తాత్కాలికంగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma