• masa
  • masa
Kumbha Raasi

ఆదాయం : 5; రాజపూజ్యం : 6; వ్యయం : 5; అవమానం : 3

ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులు దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయట పడతారు.

రాశి లక్షణాలు : దంపతులు ఏ సమస్య వచ్చినా.. తేలికగా తీసుకుని పరిష్కరించుకోగలుగుతారు. చిరువ్యాపారస్తులకు, పారిశ్రామిక రంగాల్లో వున్నవారికి మంచి పలితాలే అందుతాయి. నీలం లేదా లేత రంగుల వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం. ఈ రాశివారికి 4, 8, 13, 17, 22, 26, 31, 40 వంటి సంఖ్యలు అదృష్టాన్ని కలిగించగా.. 1, 2, 9 అశుభ సంఖ్యలుగా పరిగణించవచ్చు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma