• masa
  • masa
Vruschika Raasi

ఆదాయం : 14; వ్యయం : 2; రాజపూజ్యం : 7; అవమానం : 7

ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కనిపిస్తుంది. దూర ప్రయాణాలలో ఏకాగ్రత చాలా అవసరం. స్నేహ బృందాలు అధికం అవుతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కాంట్రాక్టుర్లకు పనివారితో సమస్యలు తప్పవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం అవుతుంది.

రాశి లక్షణాలు : సాఫ్ట్ వేర్, వ్యాపార రంగంలో వున్నవారు విశేష లాభాలను పొందుతారు. ఆకుపచ్చ రంగులు ఈ రాశివారికి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈ రాశివారికి 9, 18, 36, 45... లాంటి 9 తొమ్మిదితో గుణించబడే అంకెలు అదృష్టసంఖ్యలుగాను.. 4, 5, 6 వంటివి అశుభ సంఖ్యలుగాను పరిగణించవచ్చు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma