భియ్యం కడిగిన నీళ్లతో అందం | Get glamour with rice cleaning water

Get glamour with rice cleaning water

Face, Beauty tips, Tips, Health tips, బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్

With rice cleaing water anybody can get glamour. rice cleaning water can clean the rashes on your face.

భియ్యం కడిగిన నీళ్లతో అందం

Posted: 05/23/2016 10:35 AM IST
Get glamour with rice cleaning water

బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు మనకి కూడా వాడుకుంటే చక్కటి ప్రయోజనాన్ని ఇస్తాయి.బియ్యం కడిగిన నీటిలో సౌదర్య చిట్కాలు చాల ఉన్నాయి.వీటిలో విటమిన్స్ మినరల్స్ మన చర్మానికే కాకుండా ,జుట్టు పోషణకి కూడా ఉప్యోగాపడతాయి.అదెలా అంటే …

* ముఖం పై ర్యాషెస్ ఉన్న వారు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.రషెస్ ఎక్కువగా ఉంటే 15 నిమషాల గ్యాప్ ఇచ్చి మల్లి బియ్యం కడిగిన నీళ్ళతో ముఖాన్ని వాష్ చెయ్యండి.
* కాటన్ బాల్ ని బియ్యం కడిగిన నీళ్ళలో ముంచి ముఖానికి అప్లై చేస్తే ,ముఖం సాఫ్ట్ గా ఫ్రెష్ గా తయారు అవుతుంది .
* మొటిమలు ఉన్న వారు కూడా బియ్యం నీటిని వాడటం వలన మంచి మార్పు కనిపిస్తుంది.
* బియ్యం కడిగిన నీళ్ళు హెయిర్ కండీషనర్ గా కూడా ఉపయోగ పడ్తుంది. బియ్యం కడిగిన నీళ్ళును జుట్టు కుదుళ్ళకు పట్టించి అర గంట గ్యాప్ ఇచ్చి తరవాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ సిల్కీ గా ఉంటుంది.వారానికి 2 సార్లు ఇలా చెయ్యడం వలన జుట్టు బలంగా కూడా మరతుంది.ఇందులో ఐదు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Reduce your weight with ginger water

    జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా

    May 18 | నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు... Read more