grideview grideview

Author Info

Manohararao

Manohararao  (13953 Articles )

He is a best editor of teluguwishesh

 • Aug 24, 04:33 PM

  ITEMVIDEOS: రాజధాని రగడ: అమరావతిలో పర్యటించనునున్న పవన్ కల్యాణ్.!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేనాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని పరిధిలో ఉన్న రైతులను ఆయన కలవనున్నారు. అమరావతిలో నిలిచిపోయిన...

 • Aug 24, 03:38 PM

  ITEMVIDEOS: అరుణ్ జైట్లీ మృతిపై ప్రముఖుల సంతాపం..

  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటేరియన్ గా, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జైట్లీ మరణం దేశ...

 • Aug 24, 02:47 PM

  అరుణ్ జైట్లీ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖల దిగ్భ్రాంతి

  కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. జైట్లీ కుటుంబానికి, ఆయన అనుయాయులకు తన సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ప్రజాజీవితంపైనా, మేధావి వర్గంపైనా అపార ప్రభావం చూపుతుందని కోవింద్...

 • Aug 24, 12:24 PM

  ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచిన అరుణ్ జైట్లీ.. విషాదంలో బీజేపి నేతలు

  కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం బారినపడిన ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి నుంచి మరింత విషమించడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించినా వారి ప్రయత్నాలు విఫలమై ఆయన కన్నుమూశారు. శ్వాసకోస వ్యాధితో భాధపడుతున్న ఆయన ఈ...

 • Aug 24, 11:56 AM

  కన్నకూతుర్ని చెరచిన మృగానికి ఐదేళ్ల జైలు..

  తన కన్నవారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కామాంధుడిగా మారి కన్నకూతురిని లైంగికంగా వేధించడంతో ఆ ఫైశాచిక మృగానికి ఎల్బి నగర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే ఆల్వాల్...

 • Aug 24, 11:29 AM

  లండన్ లో తెలంగాణ బీజేపి నేత కుమారుడు మిస్పింగ్..

  ఉన్నత విద్యాను అభ్యసించడానికి లండన్ కు వెళ్లిన తెలుగు విద్యార్థి సన్నే శ్రీ హర్ష అదృశ్యమయ్యాడన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ విద్యార్థి అదృశ్యం కావడంపై బీజేపి నేతలు కూడ కలవరపడుతున్నారు. ఖమ్మం జిల్లా...

 • Aug 24, 10:52 AM

  ఉద్యోగ అవకాశం పేరుతో న్యూడ్ ఫోటోలు.. ఆఫై బ్లాక్ మెయిల్

  ఉద్యోగావకాశాల కల్పన పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్న క్రమంలో కేవలం తనకు బోర్ కొడుతొందని ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీ ఆడిన ఆటలో ఏకంగా 600 మంది అమ్మాయిలు చిక్కారు. సరదాగా ప్రారంభించిన పనికి ఆయనకు దేశంలోని వివిధ నగరాల నుంచి స్పందన...

 • Aug 23, 04:16 PM

  సముద్రమార్గంలో ఉగ్రవాదలు.. తమిళనాడులో హైఅలర్ట్..

  దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి చొరబడి కొయంబత్తూర్‌లో దాగి ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో రాష్ట్రంలో హెచ్చరికలు...

 • Aug 23, 03:05 PM

  కంప్యూటర్ల చోరిపై స్పందించిన కోడెల.. వైసీపీ పైనే అరోపణలు

  ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నివాసంలో కంప్యూటర్ల చోరీ జరిగిడం పెను కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంట్లోకి.. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు.. రెండు కంప్యూటర్లను తీసుకుని పారిపోయవడం...

 • Aug 23, 01:46 PM

  సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులను ఉపేక్షించిన ఎస్బీఐ

  దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీరు సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులా? అయితే మీరు ఎస్బీఐ మిమల్ని ఉపేక్షించింది. అదెలా అంటారా.. మీ బ్యాంకులోని ఖాతాలో నిల్వ వున్న డబ్బుపై లభించే వడ్డీ రేటును యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం...